సంచలనం జగన్ కు సీఎం పదవి రెండేళ్లే…

సంచలనం జగన్ కు సీఎం పదవి రెండేళ్లే...

0
102

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి రెండు సంవత్సరాలేనని ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు, అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు మీడియా ముందు చెప్పారు…

ఒకే దేశం ఒకే ఎన్నిక విధాన్ని అములు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రమేష్, సుజనాలు ఈ విషయాన్ని చెప్పారు. వీరు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు… జగన్ ముఖ్యమంత్రి హోదాలో రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటారని అన్నారు…

తాజాగా మరో నేత కూడా ఇదే విషయాన్ని చెప్పారు.. రాజకీయ విశ్లేషకుల అవతారం ఎత్తిన మాజీ ఎంపీ సబ్బం హరి మాట్లాడుతూ… జగన్ సీఎంగా రెండేళ్లు మాత్రమే ఉంటారని అన్నారు… ఒకప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ అన్న ప్రజలు ఇప్పుడు పోవాలి జగన్ అని కోరుకుంటున్నారని అన్నారు… మరోసారి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు…