Madhya Pradesh secretariat | మధ్యప్రదేశ్ సచివాయంలో భారీ అగ్ని ప్రమాదం

-

మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాయంలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. రాజధాని భోపాల్‌లోని వల్లభ్ భవన్‌లో శనివారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వల్లభ్ భవన్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సచివాలయానికి చేరుకున్న అధికారులు మంటలు రావడాన్ని గుర్తించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

అయితే మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో స్థానికులు భయందోళనకు గరయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉంటుందని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kancha Gachibowli Lands | కంచె గచ్చిబౌలి భూములలో ‘సుప్రీం’ కమిటీ తనిఖీలు

వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూములపై(Kancha Gachibowli Lands) సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్...

Donald Trump | పన్నులపై ట్రంప్ యూ టర్న్.. చైనా కి మాత్రం భారీ జలక్

అమెరికా వాణిజ్య విధానంలో బుధవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో...