AP Elections : బదిలీ అధికారుల స్థానంలో కొత్త అధికారులు

-

AP Elections | ఎన్నికల వేళ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజగా ఆ అధికారుల స్థానంలో కొత్త అధికారులను ఈసీ నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. గురువారం రాత్రి 8గంటల లోపు ఛార్జ్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

కొత్తగా నియమితులైన కలెక్టర్లు, ఎస్పీలు వీరే..

కృష్ణా జిల్లా కలెక్టర్‌ – డి.కె.బాలాజీ

అనంతపురం కలెక్టర్‌ – వి.వినోద్‌కుమార్‌

తిరుపతి కలెక్టర్‌ – ప్రవీణ్‌కుమార్‌

గుంటూరు ఐజీ – సర్వశ్రేష్ఠ త్రిపాఠి

ప్రకాశం జిల్లా ఎస్పీ – సుమిత్‌ సునీల్‌

పల్నాడు జిల్లా ఎస్పీ- బిందు మాధవ్‌

చిత్తూరు ఎస్పీ – మణికంఠ చందోలు

అనంతపురం ఎస్పీ- అమిత్‌ బర్దార్‌

నెల్లూరు ఎస్పీ- ఆరిఫ్‌ హఫీజ్‌

Read Also: అవనిగడ్డ, రైల్వే కోడూరు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేనాని
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...