టీడీపీ రహస్యాన్ని బట్టబయలు చేసిన వైసీపీ

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు…. ఇటీవలే టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకుంటున్నారని జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు…

- Advertisement -

జగన్… చంద్రబాబు నాయుడు లాగ విలువలులేని వ్యక్తి కాదని అన్నారు… వంశీ రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటారని నాని గుర్తు చేశారు… గతంలో టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరితే వారిపై తమ్ముళ్ళు ఒక్క మాట కూడా అనలేదని అయితే ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు…

కేంద్రాన్ని విమర్శిస్తే లోపలేస్తుందని భయపడ్డారా అని ఎద్దేవా చేశారు నాని… గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పోడిచారని అన్నారు… అలాగే తన అన్న చనిపోయాక ఎమ్మెల్యే పదవికి అడ్డొస్తుందని వదినను చంపిన దేవినేని ఉమా గురించి చెప్పాలంటే చాలా ఉందని అన్నారు నాని….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...