పిరియడ్స్ నొప్పులకు వీటితో అద్భుత పరిష్కారం..

-

నెలసరి సమయం అనేది ప్రతి మహిళకు ఒక ఛాలెంజ్‌గానే ఉంటుంది. ఆ సమయంలో ఉండే సమస్యలకు ఏం చేయాలో అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అందులో నెలసరిలో వచ్చే నొప్పి(Period Pains) ప్రధానంగా ఉంటుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎన్నుకుంటారు. అయితే వారందరికీ ఓ అద్భుత పరిష్కారం చెప్తున్నారు వైద్య నిపుణులు. నెలసరి ఆదాయానికి మన వంటింటిలోనే పరిష్కారం ఉందని.. కాకపోతే చాలా మందికి దీని గురించి తెలియదని అంటున్నారు. అవే ధనియాలు. ధనియాలను ఎలా తీసుకున్నా.. అద్భుత ప్రయోజనాలను పొందొచ్చు.

- Advertisement -

ప్రతి రోజూ ఉదయాన్నే ధనియాలు తినడం వల్ల, రాత్రి నానబెట్టిన ధనియాల నీరు తాగడం వల్ల నెలసరి నొప్పుల(Period Pains) నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా అధిక రక్తస్రావాన్ని కూడా కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. వీటితో పాటుగా నెలసరి సమయంలో చాలా మందికి వచ్చే జ్వరానికి కూడా ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయని తెలుపుతున్నారు.

Read Also: ‘తులసి’తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TGPSC | గ్రూప్-3 హాల్‌టికెట్ల విడుదల.. పరీక్ష సమయాలివే..

తెలంగాణ గ్రూప్-3 పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 17, 18...

Ponnam Prabhakar | కుటుంబ సర్వే గలాటా.. ఆందోళన వద్దన్న మంత్రి పొన్నం

తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ సర్వే(Family Survey) మొదలైంది. దాంతో పాటుగా ఎన్యుమరేటర్లకు,...