అద్దె ఇంట్లో పాలు పొంగిస్తే మనకే నష్టం..

-

Rental House | అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణం, భాద్రపదం, ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచిది.

- Advertisement -

పాడ్యమి, పంచమి, విదియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి వంటి తిథుల్లో అద్దె ఇంట్లోకి మారవచ్చు.

శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం ఉత్తమం. సోమ, మంగళవారాల్లో మాత్రం ప్రవేశించకూడదు.

అద్దె ఇంట్లో పాలు పొంగించాల్సిన పనిలేదు. అలా చేస్తే మీకు సొంతింటి కల నెరవేరదు.

అద్దె ఇంట్లో పాలు పొంగిస్తే ఆ ఫలితం ఆ ఇంటి యజమానికి చెందుతుంది. అద్దె ఇంట్లోకి కేవలం వారం, తిథి చూసుకుని ప్రవేశిస్తే చాలు, పాలు పొంగించాల్సిన పనిలేదు.

Read Also:  తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అంటారు ఎందుకు?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...