ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ(Jani Master)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేసులోని ఫిర్యాదు దారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న బెయిల్ మంజూరు చేసింది.
Jani Master | జానీ మాస్టర్‌కు కోర్టులో ఊరట
-
Read more RELATEDRecommended to you
KA OTT | ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ‘క’
KA OTT | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన...
Kanguva నిర్మాతకు అండగా సూర్య..
భారీ అంచనాలతో విడుదలై చతికిలబడిన సినిమా ‘కంగువ(Kanguva)’. సూర్య నటించిన ఈ...
Nani | పవన్ కల్యాణ్‌పై నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాజకీయ కెరీర్‌పై నేచురల్ స్టార్...
Latest news
Must read
MLC Kavitha | ప్రభుత్వ విద్యార్థులను పట్టించుకోవాలి.. కవిత డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు....
MLC Jayamangala | వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా..
వైసీపీ(YCP)లో రాజీనామాల పర్వానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. ఒకరి తర్వాత...