PM Modi | ‘మహా’యుతి విజయంపై మోదీ ఆసక్తికర ట్వీట్

-

మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమికి(Mahayuti Alliance) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అభినందనలు తెలిపారు. సమిష్టిగా మరిన్ని విజయాలను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు.

- Advertisement -

“అభివృద్ధి విజయం సాధిస్తుంది. సుపరిపాలన విజయం సాధిస్తుంది. కలిసి ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదగగలం. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు నా మహారాష్ట్ర సోదర సోదరీమణులకు, ముఖ్యంగా మహారాష్ట్ర యువతకు, మహిళలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రేమ అభిమానం వెలకట్టలేనివి. మహారాష్ట్ర ప్రగతి కోసం మా కూటమి అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలకు హామీ ఇస్తున్నాను. జై మహారాష్ట్ర” అని మోదీ(PM Modi) ట్వీట్ చేశారు.

Read Also: వాకింగ్ ఈజ్ కింగ్.. బెనిఫిట్స్ తెలుసుకోండి 
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...