ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు… కొద్దికాలంగా వైసీపీ నాయకులకు జనసేన పార్టీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం నడుస్తున్న సంగతి తెలిసిందే…
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు కేంద్ర బింధుగా మారుతున్నారు… అయితే ఇదే క్రమంలో మరోసారి పవన్ జగన్ ను ప్రశ్నించారు.,… వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా ఈరోజు గాంధీ రేపు ఎవరిని జగన్ మోహన్ రెడ్డి అని పవన్ ప్రశ్నించారు…
కాగా అనంతపురం జిల్లాలో జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే…. ఈ ఘటన తర్వాత విజయనగరం జిల్లాలో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు దీంతో విమర్శలు మొదలయ్యాయి…