ఏపీకి కొత్త గవర్నర్.. ఆయన నేపథ్యం ఇదే

-

AP New Governor Abdul Nazeer: కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. అందులో భాగంగా ఏపీకి కొత్త గవర్నర్ గా ఎస్.అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్గఢ్ గవర్నర్ గా నియమించారు.

- Advertisement -

కాగా ఏపీ కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, ఈ ఏడాది జనవరి 4న రిటైర్ అయ్యారు. 1958లో జన్మించిన ఈయన.. 1983లో అడ్వకేట్ గా పేరు నమోదు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. చరిత్రాత్మకమైన అయోధ్య రామ జన్మభూమి తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో నజీర్ కూడా ఉన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...