Abdul Nazeer |ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమించబడిన విషయం తెలిసిందే. ఈరోజు ఉ.9.30 గంటలకు ఆయన ఏపీ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రులు, న్యాయమూర్తులు హాజరుకానున్నారు. గతంలో ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య రామజన్మభూమి కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో నజీర్ ఒకరు.
Abdul Nazeer |నేడు AP గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం
-