బిగ్ బ్రేకింగ్: వైసీపీకి బిగ్ షాక్.. అంబటి రాయుడు రాజీనామా..

-

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల పార్టీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) ఆ పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే నా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’అంటూ ట్వీట్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

- Advertisement -

కాగా డిసెంబర్ 28వ తేదీన సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే పది రోజులు కూడా కాకుండానే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాయుడును గుంటూరు లేదా వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావించారు. అయితే ఇప్పుడు సడెన్‌గా పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీ పెద్దలతో పాటు రాజకీయ వర్గాలనూ విస్మయానికి గురిచేసింది.

Ambati Rayudu

Read Also: టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని మరో సంచలనం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...