AP BJP Leaders:నేడు బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీ..

-

AP BJP Leaders will meet narendra modi in vizag today: నేడు ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీకానున్నాట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 8గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై చర్చ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికార ప్రభుత్వ పనితీరు.. రాజధాని ఆంశం, జనసేనతో పొత్తు వంటి అంశాలను బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. కాగా.. ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...