AP Congress | ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

-

ఏపీలో కాంగ్రెస్(AP Congress) అభ్యర్థుల రెండో జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో 12 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి టెక్కలి అసెంబ్లీ సీటు, పూతలపట్టు టికెట్ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు కేటాయించారు.

- Advertisement -

AP Congress లోక్‌సభ అభ్యర్థులు..

విశాఖపట్నం – పులుసు సత్యనారాయణ రెడ్డి

అనకాపల్లి – వేగి వెంకటేశ్‌

ఏలూరు – లావణ్య కావూరి

నరసరావుపేట – గార్నెపూడి అలగ్జాండర్‌ సుధాకర్‌

నెల్లూరు – కొప్పుల రాజు

తిరుపతి (ఎస్సీ)- డా. చింతా మోహన్‌

అసెంబ్లీ అభ్యర్థులు..

టెక్కలి – కిల్లి కృపారాణి

భీమిలి – అడ్డాల వెంకట వర్మరాజు

విశాఖ సౌత్‌ – వాసుపల్లి సంతోష్‌

గాజువాక – లక్కరాజు రామరాజు

అరకు వ్యాలీ (ఎస్టీ) – శెట్టి గంగాధరస్వామి

నర్సీపట్నం – రౌతుల శ్రీరామమూర్తి

గోపాలపురం (ఎస్సీ) – ఎస్‌. మార్టిన్‌ లూథర్‌

ఎర్రగొండపాలెం (ఎస్సీ) – డా. బూధల అజితా రావు

పర్చూరు – నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి

సంతనూతలపాడు (ఎస్సీ) – విజేష్‌ రాజు పాలపర్తి

గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డి. రమేష్‌ బాబు

పూతలపట్టు(ఎస్సీ) – ఎంఎస్‌ బాబు

Read Also:  ఈ ఘటనకు జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి.. షర్మిల తీవ్ర విమర్శలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...