AP government has increased the age limit of ews job aspirants : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల(EWS)కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరిగానే EWS నిరుద్యోగులకు వయోపరిమితి ఐదేళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గరిష్ఠ వయోపరిమితి 39 ఏళ్లకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సవరిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. EWS వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు
-