Attempted Rape: ప్రేమజంటపై దాడి..యువతిపై అత్యాచారయత్నాం

-

Attempted Rape of a young woman in nandyala district:నంద్యాల జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. నంద్యాల జిల్లా కర్నూల్ బైపాస్ రోడ్డులో ఓ ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. అనంతరం యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. నంద్యాల జిల్లాలోని ఎల్‌కేఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఓ ప్రేమ జంట తిరుగున్న సమయంలో.. అక్కడే ఉన్న ఇద్దరు దుండగులు మద్యం మత్తులో ప్రేమికులపై దాడి చేశారు. యువతిని కత్తులతో బెదిరించి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే.. యువతి ప్రేమికుడు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే స్థానికులు వచ్చి కామాంధుల నుంచి బాధిత యువతిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...