జగన్ సర్కార్ ని వీరసింహారెడ్డిలో డైరెక్ట్ అటాక్ చేసిన బాలయ్య

-

Balakrishna Attacks to CM Jagan with Veera Simha Reddy Movie Dialogues: నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అలరించనుంది. కాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రోమో లో ఉన్న ఓ డైలాగ్ ఏపీ ప్రభుత్వాన్ని డైరెక్ట్ అటాక్ చేసినట్టుగా ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి కౌంటర్ గానే వీర సింహారెడ్డి సినిమాలో డైలాగ్ రూపొందించారని ట్రైలర్ చూసిన వారంతా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు అని బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సీన్ ని హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ తో అటాచ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు టీడీపీ, బాలయ్య బాబు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...