Viveka Murder Case |వైఎస్ భారతి సహాయకుడికి నోటీసులు

0
Viveka murder case

Viveka Murder Case |వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. వైఎస్ భారతి(YS Bharathi) వ్యక్తిగత సహాయకుడు నవీన్ కు సిబిఐ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. రెండు రోజుల్లో నవీన్ ను అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గత నెలలో కడపలో నవీన్ ను సిబిఐ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో కడప విచారణ కేంద్రంలో సిబిఐ అధికారులను కలిశారు నవీన్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి. నవీన్ కు సంబంధించిన కుటుంబ వివరాలను ఆయన సోదరుడు, న్యాయవాది సుదర్శన్ రెడ్డితో కలసి సిబిఐ అధికారులకు ఇచ్చారు.

Read Also:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here