Hyderabad |కేబీఆర్ పార్కులో నటిని వెంబడించిన యువకుడు అరెస్ట్

-

Hyderabad |హైదరాబాద్‌లోని KBR పార్కులో యువ నటిని వెంబడించిన గుర్తు తెలియని యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో వాకింగ్ కోసం ఓ నటి కేబీఆర్ పార్కుకు వచ్చింది. వాకింగ్ చేస్తుండగా ఆమెను ఓ యువకుడు వెంబడించాడు. దీంతో ఆమె పరుగులు తీసి, ఇతరుల సాయంతో అగంతకుడిని పోలీసులకు అప్పగించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని విచారిస్తున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండాల్సిందే’

Alltimereport : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి వివాదాస్పద...

టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం

Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా...