రూపాయికే బిర్యానీ.. క్యూ కట్టిన జనం

-

ఓ ప్రైవేట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూపాయి నోటుకు బిరియానీ అని ప్రకటించింది. అంతే జనం ఒక్కసారిగా రెస్టారెంటుకు క్యూ కట్టారు. ఈ ఘటన ప్రకాశం(Prakasam) జిల్లా మార్కాపురం పట్టణంలో చోటుచేసుకుంది. రూపాయి నోటు తీసుకురండి.. బిర్యానీ పట్టుకెళ్లండి అని ఆఫర్ ఇవ్వడంతో జనం ఎగబడ్డారు. పెద్ద ఎత్తున రెస్టారెంటుకు జనం తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో మార్కాపురం-కంభం రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాహకులతో మాట్లాడి రెస్టారెంట్ మూసివేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

- Advertisement -
Read Also: జైలు నుంచి సుఖేశ్ మరో లేఖ.. ఈసారి బీఆర్ఎస్ నేతల పేర్లు ప్రస్తావన

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...