Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం

-

తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న ఏఐజి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన నవంబర్ 16 తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.

- Advertisement -

అన్న బాటలో టిడిపిలో చేరిన నారా రామ్మూర్తి నాయుడు 1994లో టిడిపి తరఫున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. అనంతరం రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu).. నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతులకు రెండవ సంతానం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తమ్ముడు రామ్మూర్తి నాయుడుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు నారా గిరీష్, రెండవ కుమారుడు హీరో నారా రోహిత్.

Read Also: చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mamta Kulkarni | 25 ఏళ్ల తిరిగి ఇండియాకు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకోసమో..?

మమతా కులకర్ణి(Mamta Kulkarni).. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన...

Sandhya Theatre Case | సంధ్య థియేటర్ ఘటన.. ముగ్గురు అరెస్ట్

Sandhya Theatre Case | పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్‌టీసీ...