Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

-

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు చర్మంపై మృత కణాలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. హోమ్ రెమిడీస్ తో వీటినుండి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

అరకప్పు పాలల్లో నాలుగు స్పూన్ల శనగపిండి, కొద్దిగా బాదం నూనె చేర్చి పేస్టులా చేయండి. దీనిని రోజూ ఒంటికి నలుగులా పట్టించి, తర్వాత స్నానం చేస్తే చర్మంపై మృతకణాలు తొలగి నిగనిగలాడుతుంది.

రెండు స్పూన్ల ఓట్స్ లో కొద్దిగా పాలు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఓట్స్ మెత్తగా అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు నానబెట్టాలి. ఓట్స్ మెత్తగా అయ్యాక కొన్ని చుక్కల రోజు వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరనివ్వాలి. తర్వాత స్క్రబ్ లా రుద్దుతూ కడిగేయాలి. దీంతో మీ స్కిన్ మృదువుగా(Glowing Skin), యంగ్ గా కనిపిస్తుంది.

Read Also: గుడ్డుతో వీటిని కలిపి తింటే అంతే సంగతులు..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...