CM Jagan: బూతులపార్టీ, జనసేనను రౌడీ సేనగా మార్చేసింది: సీఎం జగన్

-

CM Jagan initiate the some development programs in narasapuram in west godavari: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ పర్యటలో టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు బూతులపార్టీ, జనసేనను రౌడీ సేనగా మార్చేసిందని.. కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏం చేయలేదని అందుకే.. ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ‘‘ఇదేం ఖర్మరా బాబు అని అనుకోబట్టే.. 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి చంద్రబాబుకు బై బై చెప్పారని ఎద్దేవా చేశారు. కర్నూలు పర్యటనలో బాబు.. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సరేసరి.. లేదంటే చివరి ఎన్నికలంటూ ప్రజలను బెదిరిస్తున్నాడని.. కుప్పంలో కూడా గెలవలేనన్న భయం ఆ మాటల్లో కనిపిస్తోందన్నారు. ప్రజలకు ఏమంచి చేయని చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు?, ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లో మీడియా కోసం పనిచేస్తోందని.. దోచుకో పంచుకో తినుకో అని ఒప్పందం చేసుకుంటారని సీఎం జగన్ (CM Jagan) అపహాస్యం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...