రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త

-

YSR Asara |రాష్ట్ర మహిళలకు వైసీపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆసరా స్కీమ్ కింద ఈ నెల 25న 78.94 లక్షల మంది అర్హులైన పొదుపు సంఘాల మహిళల అకౌంట్లలో రూ.6,419.89 కోట్ల నగదు ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఈ కార్యక్రమం జరగనుంది. 2019 సార్వత్రిక ఎలక్షన్స్ నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును గవర్నమెంటే చెల్లింపులు చేస్తుంది. ఇందుకు సంబంధించిన డబ్బును 4 విడతల్లో చెల్లించే విధంగా అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఆసరా(YSR Asara) పథకానికి శ్రీకారం చుట్టారు. కాగా గత ఎలక్షన్స్ నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే 2 దఫాల్లో రూ.12,758.28 కోట్లను మహిళల అకౌంట్లలో సర్కార్ జమ చేసింది.

- Advertisement -
Read Also: ఎకరానికి పది వేల పరిహారం చాలదు: బండి సంజయ్

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...