CM YS Jagan: ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష

-

CM YS Jagan Review Meeting Agriculture and grain Collection: వ్యవసాయం, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖమంత్రి కాకాణి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...