Jairam Ramesh: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశాం

-

Jairam Ramesh held Congress have issued notices to komati reddy venkat reddy: మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదని, నోట్ల ఎన్నిక అని కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ అన్నారు.కామారెడ్డి జిల్లా జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని చంపేసి మద్యం, ధనంతో గెల్చిన ఎన్నిక మునుగోడు అని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల తీరుపై ఎన్నికల కమిషన్ సమీక్షించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో కాంగ్రెస్ దూసుకొస్తుందని జైరాం రమేశ్ అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని.. పార్టీ గీసిన లక్ష్మణరేఖ ఎవరు దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dharmendra | సీనియర్ హీరోకు కోర్టు నోటీసులు.. ఏ కేసులోనంటే..!

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra)కు ఢిల్లీలోని పటియాలా కోర్టు నోటీసులు జారీ...

Kartik Aaryan | ‘మద్దతు లేదు.. నాది ఒంటరి పోరాటమే’

ఇండస్ట్రీలో తాను చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నానని చెప్పాడు బాలీవుడ్ యంగ్ హీరో...