amaravathi maha padayatra: ఐతంపూడిలో ఉద్రిక్త వాతావరణం

-

amaravathi maha padayatra: పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్ర ఐతంపూడిలో కొనసాగుతుంది. ఈ  మహాపాదయాత్ర (amaravathi maha padayatra)లో మాజీ ఎమ్మల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయసాగారు. ఇదిలా ఉండగా, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు సైతం ర్యాలీను చేపట్టారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. రెండు ర్యాలీలు ఎదురెదురు పడటంతో, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ, అమరావతి రైతులు మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...