గుడివాడలో హైటెన్షన్.. పోటాపోటీగా రంగా వర్ధంతి నిర్వహిస్తున్న టీడీపీ, వైసీపీ

-

Controversy Over Vangaveeti Ranga’s death anniversary celebrations in Gudivada: గుడివాడలో హై టెన్షన్ వాతావరణ కొనసాగుతూనే ఉంది. టిడిపి శ్రేణులు రంగ వర్ధంతి నిర్వహించవద్దంటూ స్థానిక వైసీపీ హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా నిర్వహిస్తామంటూ టిడిపి భీష్మించుకు కూర్చుంది. ఈ నేపథ్యంలో గుడివాడ(Gudivada)లో సెక్షన్ 144, 30 విధించారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురవకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఏజీకే స్కూల్లో టిడిపి, శరత్ టాకీస్ లో వైసిపి రంగా వర్ధంతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానికంగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.

Read Also:
నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...