Droupadi Murmu: నేడు విజయవాడలో రాష్ట్రపతి పర్యటన

-

Droupadi Murmu will be in AP today: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఏపీలో పర్యటించానున్నారు. ఈ పర్యటన రెండు రోజులు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరతారు. తర్వాత ఉదయం 10.15కి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. అనంతరం తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. కార్యక్రమం తర్వాత తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. గవర్నర్‌ ఇచ్చే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 02.15గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...