Father Killed 3 Months Old Baby:శ్రీకాళహస్తిలో బిడ్డను చంపిన తండ్రి..?

-

Father Killed 3 Months Old Baby in Srikalahasti Water works Colony: క్షణికావేశంలో పసికంధను గోడకు కొట్టాడు ఓ తండ్రి. భార్య, భర్తల మధ్య తలెత్తిన గొడవలతో ఓ పసికందు ప్రాణాలు తీశాడు. ఆలనా పాలనా చూసుకోవాల్సిన కన్న తండ్రి క్షణికావేశంలో ఆభంశుభం తెలియని పసికందు ప్రాణం తీశాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లోని వేడాం మిట్టలో చోటు చేసుకుంది. కండ్రిగకు చెందిన మునిరాజ (అనిల్), స్వాతిలకు ఏడాది కిందటి వివాహం జరిగింది. వీరికి ఓ మూడు నెలల కొడుకు (నిఖిల్) ఉన్నాడు. కాగా.. శ్రీకాళహస్తిలోని వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో క్షణికావేశంతో అనిల్ పసికంధను గోడకు కొట్టాడు. దీంతో చిన్నారి స్పాట్‌లోనే మృతి చెందాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనిల్‌‌ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...