Ganta Srinivasa Rao | చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది: మాజీ మంత్రి

-

ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, రోడ్లు వేయాలని, రైతులను ఆదుకోవాలని ఇలా చేయాల్సిన అనేక పనులను గాలికొదిలి.. చిన్న పిచ్చుక లాంటి సినీ పరిశ్రమపై పడటం ఏంటని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే చిరంజీవిపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మెగా ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) చిరంజీవి చేసిన కామెంట్స్‌పై స్పందించారు.

- Advertisement -

విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే అర్థం చేసుకోవాలి అన్నారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారంటూ గంటా(Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా అన్నారు. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలన్నారు.

Read Also: చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అమర్నాథ్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...