Gudivada Amarnath :ప్రధానితో పవన్‌ భేటీకి పెద్దగా..లేదు?

-

Gudivada Amarnath comments on modi pawan visakha meet: రెండు రోజుల విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాగా.. ఈ భేటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమని.. ప్రధానితో పవన్‌ కల్యాణ్‌ భేటీకి పెద్దగా ప్రాధాన్యం లేనిదని అన్నారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని మంత్రి అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...