టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. శనివారం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) చంద్రబాబుతో మూడుసార్లు భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా, గతనెల ఢిల్లీ వెళ్లిన సేనాని బీజేపీ(BJP) ముఖ్య నేతలతో వరుస భేటీలు జరిపారు. అనంతరం వరుసగా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. పొత్తుల చర్చ జరుగుతన్న వేళ.. అనూహ్యంగా చంద్రబాబుతో భేటీ కావడం కీలకంగా మారింది. మరోవైపు శుక్రవారం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) సైతం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

- Advertisement -
Read Also: ఓ మంత్రి షర్ట్ విప్పితే.. మరో ఎంపీ ప్యాంట్ విప్పుతాడు: అయ్యన్న

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...