కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం -Pawan Kalyan

-

Janasena Chief Pawan Kalyan Responds Over Kandukur Incident: కందుకూరు చంద్రబాబు రోడ్డు షో లో జరిగిన దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 8 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం పై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొక్కేసలాటలో 8 మంది మరణించడం, మరికొందరు గాయాల పాలవడం దురదృష్టకరమన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను, అలాంటి కార్యకర్తలు ప్రమాదం బారిన పడి మృతి చెందడం తీవ్ర విచారకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశించారు జనసేనాని పవన్ కళ్యాణ్.

Read Also: కందుకూరు ప్రమాద ఘటన పై స్పందించిన ఏపీ CM Jagan

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...