JC Prabhakar Reddy: బీకేర్ ఫుల్.. కలెక్టర్‌‌‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్

-

JC Prabhakar Reddy serious warning collector nagalakshmi: తాడిపత్రిలో అధికారులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌ను కలిశారు. ఈ క్రమంలో సజ్జలదిన్ను భూములపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాగ్వాదనికి దిగారు. సజ్జల దిన్నె గ్రామంలోని భూములను కొంతమంది భూకబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని.. దాన్ని ప్రభుత్వంఎందుకు పట్టించుకోవడం లేదని కలెక్టర్ మీద విరుచుకుపడ్డారు.

- Advertisement -

జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌పై ఆగ్రహంవ్యక్తం చేశారు. కలెక్టర్‌ నాగలక్ష్మి టేబుల్‌పై పేపర్లు విసిరేశారు. అయితే.. కలెక్టర్‌‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్ మెన్, ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. గన్ మెన్‌‌ను వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలో మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా బీకేర్ ఫుల్ అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...