Kodali Nani: పులికి.. పిల్లికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు

-

Kodali Nani: పులికి.. పిల్లికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు నారా లోకేష్‌ అంటు మాజీ మంత్రి కొడలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పిల్లి కాదు.. పులి తేడా తెలుసుకొని మాట్లాడామని హెచ్చరించారు. లోకేష్ సీఎం ప్యాలెస్ పిల్లి.. నా కొడుకు అని జగన్‌‌పై నోరు పారేసుకున్నాడని.. ఈ పిచ్చి నా కొడుక్కి జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ టూ టెన్ గాడు అంటు ధ్వజమెత్తారు. ‘‘నువ్వు పనికి రాని దద్దమ్మవనే 420 గాడు హోటల్స్‌‌కు వెళ్లి వేరేపార్టీ వాళ్ల బూట్లు నాకుతున్నాడు.’’ అంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు. మేం మాట్లాడితే బూతులు తిడుతున్నామని బయటకు వస్తారు. బూతుల స్కూల్ పెట్టిన బూతు నా కొడుడు చంద్రబాబు. ఆ స్కూల్‌కు ప్రిన్సిపాల్ అయ్యన్నపాత్రుడు అని Kodali Nani ఎద్దేవా చేశారు.

- Advertisement -

Read also: బీజేపీకి ఊహించని షాకిచ్చిన దాసోజు శ్రవణ్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...