Minister Dharmana: విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం

-

Minister Dharmana: విశాఖ రాజధాని అంశంలో తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ మనసులో విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ.. గోంతు విప్పాలన్నారు. విశాఖ రాజధాని కోసం  రాజీనామా చేస్తానంటే సీఎం వద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున రాజీనామా అవసరం లేదని జగన్‌ చెప్పారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మరింది. ఈ నేపథ్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే అధికార పార్టీ అయిన వైసీపీ.. మూడు రాజధానులు చేసి తీరుతాం అంటున్న విషయం విధితమే..

- Advertisement -

Read also: 11న విశాఖకు ప్రధాని మోదీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...