Minister Peddireddy: చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడు

-

Minister Peddireddy Ramachandra Reddy Said Land Survey: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. దేశంలో వందేళ్ల క్రితం భూ సర్వే జరిగిందని 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు భూ సర్వే నిర్వ హించలేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారని.. ఈ భూ సర్వేతో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు. కానీ.. రాష్ట్రంలో రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ప్రతిపక్షా నేతలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో సీఎం చూసిన సమస్యలను చూసి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్ని కలలు కన్నా మళ్లీ సీఎం కాలేడని ధీమావ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...