Minister Roja: ఆయన డైరెక్షన్లో పవన్ కళ్యాణ్..?

-

Minister Roja fires on chandrababu and pawan: టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే చంద్రబాబు, పవన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటంకు పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించడానికి వెళ్లారని ప్రశ్నించారు. అక్కడి ప్రజలకు ఆరు నెలల ముందే నోటుసులు ఇవ్వడం జరిగిందని, దానికి ప్రజలు అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నర సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఏమిటో చర్చించడానికి వైసీపీ నాయకులందరం డెబిట్‌‌కి సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...