కాంగ్రెస్‌కు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా

-

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా.. సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులుగా.. అనుభవం ఉన్న కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆపార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశించినా.. ఎందుకో అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి తన పొలిటికల్ స్పీడ్ పెంచబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.

- Advertisement -
Read Also: జనసేన ఇండిపెండెంట్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో జరిగేది అదే: పవన్ కల్యాణ్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...