Nara Lokesh: కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న లోకేష్

-

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మంగళవారం ఉదయం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌కు జిల్లా టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన కడప సెంట్రల్ జైలుకు ఆయన బయలుదేరారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని లోకేష్ పరామర్శించేందుకు వెళ్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)...

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...