Gannavaram: చనిపోయి.. మూడో రోజు సమాధి నుంచి లేచి వస్తా

-

pastor grave has been prepared in Gannavaram: నేను చనిపోయి.. మూడో రోజు సమాధి నుంచి లేచి వస్తా… ఇప్పటికే సమాధిని కూడా సిద్ధం చేసుకున్నా అంటూ ఓ పాస్టర్‌ చేస్తున్న ప్రచారం గన్నవరం మండలం గొల్లనపల్లిలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే.. గొల్లనపల్లిలో సియోను బ్లెస్సింగ్‌ మినిస్ట్రీస్‌ పేరిట పాస్టర్‌ పులపాక నాగభూషణం చర్చిని నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చర్చికి వచ్చే సంఘస్థులతో.. తాను చనిపోయి సమాధి నుంచి తిరిగి వస్తానని చెప్పేవాడు. ఇప్పుడు తాజాగా, తాను చనిపోయి, మూడ్రోజుల తరువాత లేస్తానంటూ.. తన సమాధికి స్థలం కూడా సిద్దం చేసుకున్నట్లు ఫ్లెక్సీను ఏర్పాటు చేశాడు నాగభూషణం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పూర్తి వివరాలను సేకరించే పనులో పడ్డారు. నాగభూషణంకు మతిస్థిమితం సరిగ్గా లేకే.. ఇలా ప్రవర్తిన్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. ఎవరికీ బయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...