కాంగ్రెస్ పార్టీ ప్రజల డీఎన్‌ఏలో ఉంది: నటుడు శివాజీ

-

ప్రజలందరిలో ఇప్పటికీ కాంగ్రెస్ డీఎన్ఏ ఉన్నదని నటుడు శివాజీ(Actor Shivaji) అన్నారు. కార్పొరేట్ చేతుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని కోరుకున్నారు. మోడీ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేశారన్నారు. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే చంపేయాలి కానీ పార్లమెంట్‌కు రాకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు. మోడీ విధానాలను ఎవరు హర్షించరన్నారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని నిర్మించడం అవసరమని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ కోసం అందరూ ఒక్కసారి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ కోసం నిలబడాల్సిన అవసరం ఉన్నదన్నారు. గాంధీ కుటుంబం కోసం, ఈ దేశం కోసం ఒకసారి కాంగ్రెస్‌తో కలిసి అందరం పని చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ బై బై మోడీ చెప్పాలని ‘పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: టీడీపీకి ఓటు వేస్తే రూ.10 కోట్లు ఇస్తామన్నారు: జనసేన అసమ్మతి MLA

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...