Amaravathi: మహాపాదయాత్రలో ఉద్రిక్తత

-

Amaravathi:అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో అమరావతి (Amaravathi)రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని రైతులకు పోలీసులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశల ప్రకారం 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు యాత్రలో పాల్గొన్న మహిళలు, వృద్ధులను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు.

- Advertisement -

Read also: వైఎస్ వివేకా హత్యపై షర్మిల షాకింగ్ కామెంట్స్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...