Posani joins chairman of Film Development Corporation: ఏపీ ఫిలీం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిను నియస్తూ.. గురువారం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే.. కొన్ని రోజుల ముందే.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వం సలహాదారుగా సినీ నటుడు అలీని నియమించిన విషయం తెలిసిందే..
- Advertisement -