Munugode: డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం.. ఎక్కడంటే?

-

Munugode By Poll live updates: మునుగోడు ఉప ఎన్నిక జోరుమీద జరుగుతుంది. అయితే అంతంపేట గ్రామానికి చెందిన కొందరు ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నాట్లు సమాచారం. ఓటుకు నోటు అందలేదనే కోపంతో ఓటు వేసేందుకు సిధ్దంగా లేమని అంటున్నారు. ఎన్నిక ముందు డబ్బులు ఇస్తామని.. ఇవ్వకపోవడంతో ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. అయితే.. మధ్యాహ్నం 12 గంటల వరకూ 30 శాతం ఓటింగ్ నమోదైంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..?

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా కారు...

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను(TDP final List) విడుదల చేసింది....