Minors Campagining :పోలింగ్ రోజున మైనర్లతో ప్రచారం.. ఏ పార్టీ అంటే..?

Minors Campaigning

Minors Campaigning on Munugode Bypoll మునుగోడులో ఉప ఎన్నిక వాడివేడిగా జరుగుతున్న సమయంలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ భుత్‌‌ల వద్ద వేచి చూస్తుంటే.. మరో వైపు పార్టీ కార్యకర్తలు మైనర్లతో పార్టీ ప్రచారం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌‌ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విడీయోలో కొందరు పిల్లలు టీఆర్ఎస్‌‌కు సంబంధించిన ప్లకార్డ్స్ పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓ పోలీస్ అధికారి స్థానిక మైనర్లను వారితో ఉన్న వారిని హెచ్చరించారు. పోలింగ్ రోజున టీఆర్ఎస్‌‌ ప్లకార్డ్స్ పట్టుకొని ప్రచారం చేయడం ఈసీ నిబంధనలకు వ్యతిరేఖమని పిల్లలకు చెబుతూ.. హెచ్చరించడం విడీయోలో కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here