Mla Kannababu: ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ

-

Protest against ycp mla Kannababu in anakapalli district అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెపట్టిన ఆయనను దొప్పెర్ల గ్రామస్థులు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎమ్మెల్యే కన్నబాబు వివక్ష చూపిస్తున్నారంటూ గ్రామస్థులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు సీఎం జగన్ వరకు చేరాలని ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో ఎమ్మెల్యే కన్నబాబు (Mla Kannababu)కు గ్రమస్థులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్థులను అడ్డుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nayanthara | నన్ను అలా పిలవద్దు.. అభిమానులకు నయనతార రిక్వెస్ట్

తన అభిమానులకు స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. నయనతారను...

Singer Kalpana | గాయని కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ గాయని కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్ర మాత్రలు మింగి...