Rain Alert |ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

-

Rain Alert |తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి పంట వచ్చే సమయంలో వర్షాలతో వందలాది ఎకరాలు దెబ్బతింటున్నాయి. వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రెండు రోజుల పాటు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపార.. పొలంలో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. చెట్ల కింద అసలు ఉండొద్దని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు పడవొచ్చని పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: సింహాచలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...