Chalaki Chanti |గుండెపోటుతో ఐసీయూలో జబర్దస్త్ నటుడు చలాకీ చంటి?

-

జబర్ధస్త్ షో పాపులర్ అయిన చలాకీ చంటీ(Chalaki Chanti) ఈ మధ్య ఎక్కడా షోలు, సినిమాల్లో కనడపడడం లేదు. గతేడాది బిగ్ బాస్ హౌస్ లో నుంచి తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఏంటా అని మీడియా వర్గాలు ఆరా తీస్తే చంటి తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అతనికి సడెన్ గా గుండె సంబంధిత సమస్యలు రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చంటికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరేటప్పుడు అతని పరిస్థితి సీరియస్ గా ఉండగా.. ఇప్పుడు కాస్త కోలుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేయనున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే చంటి అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

- Advertisement -
Read Also: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...